రజినీకాంత్ కమల్ హాసన్ భాట లో నడుస్తున్న చిరంజీవి...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు వాళ్ల జీవిత కాలంలో ఒక్కసారి అయినా గాని చిరంజీవి( Chiranjeevi ) లాంటి లెజెండ్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటారు.అయితే ఇది అందరికీ దొరికే అదృష్టం అయితే కాదు.

 Chiranjeevi ,kamal Haasan ,rajinikanth , Tollywood ,director Vasishta ,mega 15-TeluguStop.com

ఎందుకంటే చిరంజీవి తో సినిమా చేయాలి అంటే దానికి సంబంధించిన చాలా లెక్కలు చూసుకోవాల్సి ఉంటుంది.దానికి అనుగుణంగా ఏ డైరెక్టర్ అయితే లెక్కలోకి సరిపోతాడో ఆ డైరెక్టర్ కు మాత్రమే సినిమాలు ఇవ్వడం జరుగుతుంది.

Telugu Bollywood, Chiranjeevi, Vasishta, Kamal Haasan, Kollywood, Rajinikanth, T

ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్ లో తన 157 వ సినిమా ( Mega 157 )చేస్తున్నాడు.అయితే ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్ కి సంబంధించిన సినిమా కావడం వల్ల ఇది చాలా కొత్తగా ఉండబోతుంది అని డైరెక్టర్ ఇప్పటికే చెప్పారు.ఇందులో చిరంజీవి ఒక మెచ్యూర్ క్యారెక్టర్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అంటే జైలర్ సినిమాలో రజనీకాంత్ చేసినట్టుగా,విక్రమ్ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) చేసినట్టు గా ఒక.ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నమాట.అంటే ఈ క్యారెక్టర్ కి హీరోయిన్స్ ఉండరు అలాగే సాంగ్స్ గాని ఏమీ ఉండవు.ఓన్లీ కథ మీద బేస్ చేసుకుని మాత్రమే సినిమా నడుస్తూ ఉంటుంది

 Chiranjeevi ,Kamal Haasan ,Rajinikanth , Tollywood ,Director Vasishta ,Mega 15-TeluguStop.com
Telugu Bollywood, Chiranjeevi, Vasishta, Kamal Haasan, Kollywood, Rajinikanth, T

ఇలాంటి సినిమాలు తమిళ్ , మలయాళం లో చాలామంది హీరోలు చేస్తున్నారు.తమిళంలో అయితే రజనీకాంత్( Rajinikanth ), కమల్ హాసన్ ( Kamal Haasan )చేస్తున్నారు.ఇక మలయాళం విషయానికొస్తే మమ్ముట్టి ,మోహన్ లాల్ లు కూడా ఇలాంటి తరహా క్యారెక్టర్ లు ఉన్న సినిమాలు చేస్తున్నారు.కానీ ఇది చిరంజీవి కి మాత్రం కొత్త అనే చెప్పాలి.

ఎందుకంటే ఇప్పటివరకు చిరంజీవి తనతో పాటు హీరోయిన్ ఉండి, రొమాంటిక్ సీన్స్ ఉన్న సినిమాలు మాత్రమే చేశాడు.కానీ ఇది దానికి చాలా భిన్నంగా చాలా కొత్తగా ఉండే సినిమా అందుకే ఇది అభిమానులకు కూడా చాలా కొత్త ఫీల్ ఇవ్వబోతుందని తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube