ఈరోజు విశాఖపట్నం లో జరిగే వాహనమిత్ర ప్రారంభించడానికి గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డివిశాఖ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు.అక్క విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గం నా నగరంలోకి బయలుదేరిన ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి.







