భోగాపురం ఎయిర్ పోర్టుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంకుస్ధాపన చేశారు.అనంతరం ఆయన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నమూనాను ముఖ్యమంత్రి పరిశీలించారు.4,592 కోట్ల రూపాయల వ్యయంతో ఫేజ్ 1 ని నిర్మించనున్నారు.
జిఎంఆర్ ఎయిర్ పోర్టు నిర్మాణ బాధ్యతలు ప ర్యవేక్షిస్తున్నారు.
ఎయిర్ పోర్టు, సపోర్టులతో ఉత్తరాంధ్రకు మహర్ధశ పట్టనుందని సీఎం జగన్ అన్నారు.అనంతరం 195 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తారక రామ తీర్ధ సాగర్ ప్రాజెక్టుకు ఆయన శంకుస్ధాపన చేశారు.







