వైరల్ వీడియో: చిన్న గొడవ.. ఇంటి గుమ్మంపై మూత్రం పోసి రివేంజ్!

ఈ మధ్యకాలంలో చిన్న గొడవలను కూడా పెద్దగా చూసి ప్రాణాలు తీసుకుంటున్నారు.

చిన్న మాటతో మొదలైన గొడవ మాటామాటా పెరిగి హత్యలు చేసుకుంటున్న ఘటనలను మనం ఎక్కువగానే చూస్తున్నాం.

ఇంకా అచ్చం అలాంటి ఘటనే చైన్నెలో చోటు చేసుకుంది.అయితే ఈ ఘటనలో ఎవరు ఎవరిని చంపుకోకపోయినప్పటికీ ఘటన గురించి తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

ఎందుకంటే ఇది ఓ దిక్కుమాలిన పని కాబట్టి.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

కారు పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తి పొరిగింటి వ్యక్తితో గొడవ పడ్డాడు.ఇంకా ఆ గొడవ పెరిగిపోయింది.

Advertisement

దీంతో అతడిపై ఎలాగైనా సరే రివేంజ్ తీర్చుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు.ఇప్పుడు ఆ రివెంజ్ ఏ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఏంటి అనుకుంటున్నారా? అదేనండి.గొడవ పడిన ఆ వ్యక్తి ఇంటి గుమ్మం తలుపుపై మూత్రం పోశాడు.

ఇంకా ఇది అంత ఇంటి ముందు ఉన్న సీసీటీవీ కెమేరాలో రికార్డ్ అయ్యింది.చిన్నలో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఇప్పుడు పెద్ద రాద్దాంతమే జరుగుతుంది.

ఎందుకంటే మూత్రం పోసిన వ్యక్తి అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ సభ్యుడు.దీంతో ఇదే ఛాన్స్ అని.కాంగ్రెస్ నేతలు.ఈ వీడియోను వైరల్ చేశారు.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నా భార్యను క్షమించమని అడిగాను.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాధ్యతాయుతంగా ఉండాల్సిన విద్యార్థి నేత ఇలాంటి సిగ్గుమాలిన పని చేస్తాడా అంటూ విమర్శలు చేస్తున్నారు.ఇంకా ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Advertisement

మరి మీరు ఆ వీడియోను ఓసారి చూసేయండి.

Click to Watch Video Here..

తాజా వార్తలు