కాకినాడ యాంకరేజ్ పోర్టు నుండి శుక్రవారం సాయంత్రం శ్రీలంకకు బయలు దేరిన చెన్ గ్లోరి-1 కార్గో నౌక

ఈ నెల 11 వ తేది( సోమవారం) సాయంత్రానికి కొలంబో చేరుకోనున్న చెన్ గ్లోరి-1 నౌకలో 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం.

తీవ్ర ఆర్దిక సంక్షోభంతో నిత్యవసర సరుకుల ధరలు పెరిగి ఆకలితో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు.

శ్రీలంకను ఆదుకునేందుకు మానవతా సాయం ప్రకటించిన భారత ప్రభుత్వం కాకినాడ పోర్టు ద్వారా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యన్ని పంపేందుకు ఏర్పాట్లు.అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టాభి అగ్రో ఫుడ్ సంస్ధ ద్వారా శ్రీలంకకు సరఫరా చేసిన కేంద్ర ప్రభుత్వం కేంద్రం పంపిన బియ్యాన్ని రేషన్ డిపోల ద్వారా అక్కడ ప్రజలకు సరఫరా చేయనున్న శ్రీలంక సర్కార్.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!

తాజా వార్తలు