చరణ్, మంచు విష్ణులకు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డ్ గురించి తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుండగా శంకర్ ఒకే సమయంలో భారతీయుడు2, చరణ్ మూవీకి దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.

 Charan Manchu Vishnu Rare Record Details Here Goes Viral Charan , Manchu Vishnu,-TeluguStop.com

శంకర్ భారతీయుడు సినిమా పనులలో బిజీ కావడంతో చరణ్ మూవీ ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.చిరంజీవి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తండ్రికి తగా తనయుడిగా గుర్తింపును సొంతం చేసుకున్నారు.

మరోవైపు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి వచ్చి పాపులారిటీని పెంచుకున్నారు.రామ్ చరణ్ ఒకవైపు హీరోగా చేస్తూనే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ అదే సమయంలో వ్యాపారవేత్తగా కూడా రాణిస్తున్నారనే సంగతి తెలిసిందే.

మంచు విష్ణు కూడా హీరోగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తుండటం గమనార్హం.మరోవైపు ఈ ఇద్దరు హీరోలు తమ తండ్రులతో కలిసి సినిమాలలో నటించారు.ఈ విధంగా ఈ ఇద్దరు హీరోలు అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే.మంచు విష్ణు ప్రస్తుతం జిన్నా అనే సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాదే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

జిన్నా సినిమా ఫలితం విషయంలో విష్ణు కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.ఈ సినిమాతో విష్ణు కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

అటు చరణ్ ఇటు విష్ణు యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇస్తుండటం గమనార్హం.

Telugu Acharya, Chiran Jeevi, Jinnah, Kiara Adavani, Manchu Vishnu, Mohan Babu,

చరణ్ శంకర్ కాంబో మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.దిల్ రాజు ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కావడంతో ఖర్చు విషయంలో అస్సలు రాజీ పడటం లేదు.మరోవైపు బింబిసార సినిమాకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించగా ఈ సినిమా ఆయనకు మంచి లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube