రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ‘ప్రజాగళం’ పర్యటన

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రెండో విడత ‘ప్రజాగళం’ ( Prajagalam )పర్యటనలు ప్రారంభం కానున్నాయి.రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రజాగళం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది.ఈ మేరకు కొత్తపేట, రామచంద్రాపురంలో( Kothapet, Ramachandrapuram ) పర్యటన కొనసాగనుండగా.4న కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లు అదేవిధంగా 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో పర్యటన కొనసాగనుంది.ఈ నెల 7న పామర్రు, పెనమలూరులలో చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమం జరగనుంది.

 Chandrababu's Second Visit To 'prajagalam' From Tomorrow , Prajagalam, Chandraba-TeluguStop.com

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube