రేపటి నుంచి చంద్రబాబు రెండో విడత ‘ప్రజాగళం’ పర్యటన
TeluguStop.com
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రెండో విడత ‘ప్రజాగళం’ ( Prajagalam )పర్యటనలు ప్రారంభం కానున్నాయి.
రేపటి నుంచి ఐదు రోజుల పాటు జరిగే ప్రజాగళం పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది.
ఈ మేరకు కొత్తపేట, రామచంద్రాపురంలో( Kothapet, Ramachandrapuram ) పర్యటన కొనసాగనుండగా.
4న కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు రోడ్ షో నిర్వహించనున్నారు.ఈ నెల 5న నరసాపురం, పాలకొల్లు అదేవిధంగా 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో పర్యటన కొనసాగనుంది.
ఈ నెల 7న పామర్రు, పెనమలూరులలో చంద్రబాబు ప్రజాగళం కార్యక్రమం జరగనుంది.
అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..