గన్నవరం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతుల గురి చేశాడు..కొడాలి నాని

గన్నవరం ప్రజలను చంద్రబాబు భయభ్రాంతుల గురి చేశాడు మీ అంతు తెలుస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నాడు చంద్రబాబును జైల్లో గాని ,పిచ్చ ఆస్పత్రిలో గాని పెట్టాలి చంద్రబాబు చాలెంజ్లకు భయపడే వారు ఎవరూ లేరు చంద్రబాబు ముందు ముందు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి తర్వాత బ్లాక్ క్యాట్ కమాండోలను వదులుకోని.అప్పుడు చంద్రబాబు ఛాలెంజ్ లు చేయాలి చంద్రబాబుకు బాలకృష్ణ పూనిన్నట్లు ఉన్నాడు సీఎం జగన్ పై చంద్రబాబు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు లోకేష్ తన పిచ్చి వాగుడిను చంద్రబాబు అండించినట్లు ఉన్నాడు రాజ్యాంగ ముసుగులో చంద్రబాబు పిచ్చి వాగుడు వాగుతున్నాడు చంద్రబాబుతో ప్రజలకు ఇబ్బంది ఉంది

 Chandrababu Terrorized The People Of Gannavaram..kodali Nani , Kodali Nani , Ga-TeluguStop.com

పోలీసులను కించపరుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు పట్టాభిని గన్నవరం పంపించింది చంద్రబాబే గన్నవరం టిడిపి కార్యకర్తలపై చిన్న గీత కూడా పడలేదు నారా లోకేష్ పిచ్చికూతలు కూస్తున్నాడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ బ్రెయిన్ లెస్ కిడ్… రాజ్యాంగం గురించి లోకేష్ కేమి తెలుసు.

గూగుల్ టేక్ ఔట్ చెయ్యడానికి సీబీఐ ఎందుకు వివేకా కేస్ కు సీబీఐ ఎందుకు టెలిఫోన్ ఆపరేటర్ చాలుసీబీఐ నాలుగు నెలలు ఏమి చేసింది.గుడ్డి గుర్రానికి పళ్ళు తోమిందా ఒక టెలీఫోన్ ఆపరేటర్ చాలు.

గూగుల్ టేక్ ఔట్ అంటే ఎవరు ఎవరితో మాట్లాడారు.ఎవరి ఫోన్ ఎక్కడుంది అనేది తెలిసే ప్రక్రియ

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube