సొంత నియోజకవర్గం కుప్పంకు చేరుకున్న చంద్రబాబు...

భారీగా స్వాగతం పలికిన తెలుగుదేశం క్యాడర్.మరికాసేపట్లో బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు 5 వేల మంది బైక్ ర్యాలీతో చంద్రబాబు కు స్వాగతం భారీగా హాజరైన ప్రజలు ఎటువంటి అవాంఛిత ఘటనలు జరుగకుండా పోలీసుల భద్రత కుప్పం లోనే రెండు రోజులు చంద్రబాబుఉదయం టిడిపీ ఏర్పాటు చేసిన కటౌట్లు చించేసిన దుండగులు.

కొనసాగుతున్న ఉద్రిక్తతలు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?

తాజా వార్తలు