టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ సుభాష్ చంద్రబోస్( YCP Leader MP Subhash Chandra Bose ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే చంద్రబాబు( Chandrababu )ను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు.కానీ సీఎం జగన్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.కుల, మత రాజకీయాలకు అతీతంగా జగన్( YS Jagan ) పాలన కొనసాగిస్తున్నారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ( YCP ) మరోసారి విజయం సాధిస్తే ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు.
.