చంద్రబాబు నాయుడికి తృటిలో తప్పిన ప్రమాదం!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది.బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు.

 Chandrababu Naidu Almost Fall From Stage In Rajahmundry Public Meeting, Chandrab-TeluguStop.com

దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు.

దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు.తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో టీడీపీ ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి తృటి లో ప్రమాదం తప్పింది.

బాబుకు శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో ఒక్కసారిగా స్టేజీ మీదకు వచ్చేసిన టీడీపీ నేతలు.దీంతో అక్కడ కొద్దిగా తోపులాట చోటు చేసుకుంది.ఈ క్రమంలో చంద్రబాబు నాయుడిని టీడీపీ నేతలు తోసేశారు.దీంతో చంద్రబాబు నాయుడు తుళ్లి పడబోయారు.

వెంటనే అలర్ట్‌ అయిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఆయనను పట్టుకుని నిల్చోబెట్టారు.దీంతో సెక్యూరిటీ సిబ్బంది టీడీపీ నేతలందరినీ కిందకి దించేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube