చంద్రబాబు జీవితం ప్రజలకు తెలుసు అన్ని అబద్ధాలు మోసాలు.చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా.
ఆవేశంలో ప్రజలు చంద్రబాబు అబద్ధాలు నమ్మద్దు.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టి పెట్టి తెలుగు ప్రజలకు గౌరవాన్ని తీసుకు వచ్చారు.
ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువల్ని దిగజారుస్తున్నారు.అందరికి చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు చంద్రబాబు మోసాలు ఎన్టీఆర్ ఎన్నో చెప్పారు.
క్విట్ ఇండియా మూమెంట్ లాగా చంద్రబాబు క్విట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదం రావాలి
.