ఢిల్లీకి చంద్రబాబు పయనం..!

Chandra Babu Delhi Tour

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం హస్తినకు పయనం కానున్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

 Chandra Babu Delhi Tour-TeluguStop.com

ఈ సమావేశంలో పొత్తులతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Chandra Babu Delhi Tour - Telugu Ap, Chandrababu, Chandra Babu, Delhi #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube