ఢిల్లీకి చంద్రబాబు పయనం..!

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.మధ్యాహ్నం హస్తినకు పయనం కానున్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.

ఈ సమావేశంలో పొత్తులతో పాటు రాష్ట్ర విభజన అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అమిత్ షాతో చంద్రబాబు సమావేశం కానుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒక సినిమా రిలీజ్ అవ్వకుండానే మరి కొన్ని ఆఫర్స్ దక్కించుకున్న హీరోయిన్స్ వీరే !