బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై తెలంగాణ సీఎంకు ఛైర్

హైదరాబాద్‎లోని సికింద్రాబాద్ బీజేపీ పరేడ్ గ్రౌండ్స్ సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఛైర్ ఏర్పాటు చేశారు.ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక పర్యటన కావడంతో వేదికపై ప్రొటోకాల్ ప్రకారం ఛైర్ ను కేటాయించారు.

 Chair For Telangana Cm On Bjp Parade Grounds Sabha Stage-TeluguStop.com

సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు మహమూద్ అలీ, హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డిలకు కుర్చీలను ఏర్పాటు చేశారు అధికారులు.అయితే మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ హాజరుకారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube