కడప ఎంపీ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు

కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ నోటీసులు అందించింది.ఈ మేరకు రేపు విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది.

కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాశ్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

అప్పుడు 100 రూపాయలు.. ఇప్పుడు రూ.300 కోట్లు.. బన్నీ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు