టిడిపి హయాంలో ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేత

ఏపీలో గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన కేసులు ఎత్తివేతకు వైసిపి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.ఉద్యోగులపై నమోదైన ఏసీబీ కేసుల ఎత్తి వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.2014-19 మధ్యకాలంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది ఉద్యోగులపై కేసులు నమోదు చేసినట్లు వైసీపీ ప్రభుత్వానికి వినతులు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఏసీబీ ట్రాప్ కేసులు కాకుండా మిగతా కేసుల్లో న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

 Cases Registered Against Employees During Tdp Regime Were Dropped-TeluguStop.com

ఈ మేరకు కేసులు ఎత్తివేత పై నిర్ణయం తీసుకునేందుకు ఓ కమిటీని నియమించింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube