రామాయంపేటలో కారు బీభత్సం.. ఒకరు మృతి

మెదక్ జిల్లా రామాయంపేటలో కారు బీభత్సం సృష్టించింది.రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపైకి కారు దూసుకెళ్లింది.

 Car Accident In Ramayampeta.. One Person Died-TeluguStop.com

ఈ ఘటనలో ఒకరు మృత్యువాత పడగా.పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన పండ్లను అమ్ముకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లింది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మృతురాలు ధర్మారంకు చెందిన మహిళగా గుర్తించారు.అతివేగం వలనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube