Producer Bunny Vasu: బన్నీ వాసు ప్లాన్ అదిరిందిగా.. లాభాల మీద లాభాలు

బన్నీ వాసు.( Producer Bunny Vasu ) ఈయన పేరు నిర్మాత గా కంటే కూడా మరో కారణంగా ఆ మధ్య సోషల్ మీడియా లో వినిపించేది.

 Bunny Vasu Strategic Planning About Movies-TeluguStop.com

అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది.సినిమాల విషయం లో గీత ఆర్ట్స్( Geetha Arts ) మొదటి నుంచి చక్కటి ప్లానింగ్ తోనే ఉంటుంది.

అందులో చేరిన బన్నీ వాసు కూడా ఏ సినిమా అయితే లాభాలను తెచ్చిపెడుతుందో అది చూసుకొని విడుదల చేస్తూ ఉంటారు.మరి ముఖ్యం గా పరభాషలో హిట్ అయినా సినిమాలని తెలుగు లో డబ్బింగ్ చేసి వదిలి కోట్లు కొల్లగొట్టడం అతడిని చూసే నేర్చుకోవాలి.

మొన్నటికి మొన్న కాంతారా సినిమాను( Kantara ) కేవలం 60 లక్షలు పెట్టి కొని 10 కోట్లకు పైగా లాభాలు గడించాడు.

Telugu Bunny Vas, Bunny Vasu, Geetha, Kanthara, Telugu, Tollywood, Viduthalai-Mo

ఇక ఆ తర్వాత నిన్నటి రోజున వెట్రిమారన్ డైరెక్షన్ లో వచ్చిన విడుతలై సినిమాను( Viduthalai Movie ) తెలుగు లో విడుదల పేరు తో వదిలి విజయాన్ని సొంతం చేస్తున్నాడు.టాలీవుడ్ ప్రేక్షకుల నాడి తెలుసుకున్న బన్నీ వాసు ఎలాంటి సినిమా అయితే ప్రేక్షకులు చూస్తారో చక్కటి అవగాహనా కలిగి ఉండి అలాంటి చిత్రాలను వదులుతూ బాగానే విజయాలు దక్కించుకుంటున్నాడు.అందులోని లోబడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలపై ఈ సంస్థ యొక్క కన్ను ఎప్పుడు ఉంటుంది.

ఇక ఇప్పుడు అదే వరసలో మరొక చిన్న సినిమా వంతు వచ్చింది.

Telugu Bunny Vas, Bunny Vasu, Geetha, Kanthara, Telugu, Tollywood, Viduthalai-Mo

2018 ( 2018 Movie ) పేరు తో వచ్చిన మలయాళం మూవీ అక్కడ మంచి హిట్ చిత్రం గా నిలిచింది.దాంతో దాన్ని తెలుగు లో వదిలితే మంచి డబ్బు సంపాదించచ్చు అనుకున్న బన్నీ ఉన్నపళంగా రైట్స్ కొనేసాడు.దాంతో తెలుగు లో ఇప్పుడు ఈ సినిమా దుమ్ము దులుపుతుంది.

ఇప్పుడు థియేటర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయ్.వచ్చిన సినిమా వాచినట్టు తుస్సు మంటుంది.

దంతివో 2018 డబ్బింగ్ మూవీ కి మంచి డిమాండ్ తో పాటు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి.ప్రస్తుతానికి మొదటి నాలుగు రోజుల్లోనే ఐదు కోట్ల రూపాయలను కొల్లూగొట్టి బాక్స్ ఆఫీస్ కా రాజా అనిపించుకుంటుంది.

ఈ మధ్య కాలంలో కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ ఔహుండటం తో ఇలా పరాయి భాషల్లో హిట్ అయినా సినిమాలు తెలుగు లో వదిలి బన్నీ వాసు బలే సొమ్ము చేసుకుంటున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube