చందుర్తి మండలం నీలిమయం -రోడ్డు షోలో పాల్గొన్న -బీఎస్పీ అభ్యర్థి గోలీ మోహన్.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం( Vemulawada Assembly constituency ) చందుర్తి మండలం మర్రిగడ్డ, జోగాపూర్, మల్యాల, చందుర్తి,ఎనుగంటి ,గ్రామాలలో ఇంటింటా గడపగడప ప్రచారం, రోడ్ షోలో పాల్గొన్న వేములవాడ నియోజకవర్గ బిఎస్పి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోలి మోహన్ఈ( Goli Mohan ) సందర్భంగా ఆయన మాట్లాడుతూ చందుర్తి మండలం వెనుకబడ్డ ప్రాంతం కాదు వెనుకకు నెట్టేయబడిన ప్రాంతంగా చెప్పారు నేను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే చందుర్తి మండలంలో పెద్ద లైబ్రరీ కట్టిస్తాను స్కూల్స్ అన్ని డిజిటలైజేషన్ చేపిస్తాను యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తాను నేను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే సంవత్సరానికి ఒక జాబ్ మేళా నిర్వహిస్తాను వేములవాడ ప్రాంతంలో ఇద్దరు దొరలకు ఒక బీసీ నాయకునికి యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో బీసీ నాయకున్ని గెలిపించాలని కోరారు.

 Bsp Candidate Goli Mohan Participated In The Road Show Of Chandurthi Mandal Neel-TeluguStop.com

ప్రతి ఒక్క వ్యక్తి ఏనుగు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల నాయకులు, మహిళలు, యువకులు, రైతులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube