సుకేశ్ వాట్సాప్ చాట్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్షన్

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సుకేశ్ వాట్సాప్ చాట్ లను ఆయన న్యాయవాది బయటపెట్టిన సంగతి తెలిసిందే.ఈ వాట్సాప్ చాట్ లపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.

 Brs Mlc Kavitha's Reaction On Sukesh's Whatsapp Chats-TeluguStop.com

సుకేశ్ తో తనకు పరిచయం లేదని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.ఫేక్ చాట్ లతో తనపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉద్దేశ పూర్వకంగానే బీఆర్ఎస్ పై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక తనపై దాడి చేయిస్తున్నారని దుయ్యబట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube