బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేశారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి పేర్లను ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈనెల 9న నామినేషన్లను దాఖలు చేయనున్నారని తెలుస్తోంది.అదేవిధంగా గవర్నర్ కోటా అభ్యర్థులను కేబినెట్ భేటీ తర్వాత కేసీఆర్ ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy