రేపు ఢిల్లీకి బీఆర్ఎస్ నేత కేటీఆర్..!

తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్( KTR ) రేపు ఢిల్లీకి( Delhi ) వెళ్లనున్నారు.ఈ క్రమంలో ఆయన సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను( Kavitha ) కలవనున్నారు.

 Brs Leader Ktr To Delhi Tomorrow Details, Ktr, Ktr Delhi Visit, Brs Leader Ktr,-TeluguStop.com

కస్టడీ సమయంలో రోజు గంటపాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు.అయితే సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాదులు కలిసేందుకు కవితకు న్యాయస్థానం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube