ఎన్నికల గుర్తు అంశంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న బీఆర్ఎస్

ఎన్నికల గుర్తు అంశంలో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వెనక్కి తీసుకుంది.ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను బీఆర్ఎస్ ఉపసంహరించుకుంది.

 Brs Has Withdrawn The Petition On The Issue Of Election Symbol-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎన్నికల గుర్తు అంశంపై బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనుందని తెలుస్తోంది.ఈ అంశంపై గతంలో హైకోర్టు స్థాయిలో విచారణ జరిగినందున సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది.

తమ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులను ఇతర అభ్యర్థులకు కేటాయించవద్దని బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube