నవంబర్ 30 తేదీ జరిగే ఎన్నికల్లో.అన్నీ పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి.
అధికారం కోసం అర్రులు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు, అబద్ధాలతో అధికారంలోకి రావాలి అని చూస్తున్నారు.తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది.వారి మాటలు నమ్మే పరిస్థితి లేదు.2018 లో మాటలను సోషల్ మీడియా( Social media )లో పోస్ట్ చేస్తూ ఆనంద పడుతున్నారు.కెసిఆర్ ( CM KCR )ను ఈరోజు నాదగ్గర పోటీ చేయి , మాధగ్గర పోటీ చేయి అవాక్కులు చెవాక్కులు పెళ్తున్నరు.తెలంగాణ ప్రజల మనస్సులో BRS పార్టీని స్థిరంగా వుంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అపుతు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ నాయకులు ఎలక్షన్ కమిషనర్ కు వినతి పత్రాలు ఇచ్చారు .రైతుల ఖాతలో రైతు బంధు నగదు ఇవ్వవద్దు అని అన్నారు అంటే వారికి రైతులపై వున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవాలి.
తెలంగాణా రైతుల( Telangana farmers ) నోట్లో మట్టి కొట్టే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది.రైతులు వీరికి బుద్ధి చెప్పాలి.తెలంగాణ రైతులకు 75వేల కోట్లు రైతుభందు ఇచ్చిన పార్టీ BRS పార్టీ ముఖ్యమంత్రి కెసిఆర్ అదేవిధంగా రైతుకు 5671 కోట్ల రూపాయలు రైతు బీమా క్రింద చెల్లించింది.ఈ 10 సంవత్సరంలో ప్రభుత్వం రైతుకు చేసిన అభివృద్ధి వల్ల వారి భూములకు రెట్లు వచ్చాయి.
పోడు భూములకు పట్టాలు పంచిన ప్రభుత్వం BRS ప్రభుత్వం.రైతులు పండించిన పంటను వారి గ్రామాలలో కొని వారి బ్యాంక్ అకౌంట్ లో సభ్యులు వేసే ప్రభుత్వం మా ప్రభుత్వం.
పాలమూరు రంగారెడ్డి ,సీతారామ ప్రాజెక్ట్ , విషయంలో కోర్టులో కేసులు వేసి ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకుంది.రైతులకు మేలు జరిగితే కాంగ్రెస్ తట్టుకోలేక పోతుంది.
కాంగ్రెస్ వాడు రైతుకు 3 గంటల కరెంట్ చాలు అంటాడు.బీజేపీ వాడు మోటర్లకు మీటర్లు పెట్టుకో అంటాడు, .కానీ ఉచితంగా కరెంట్ ఇస్తు, ఉచిత పథకాలతో రైతును రాజుగా చేయాలి అనే లక్ష్యం తో కెసిఆర్ పని చేస్తున్నాడు.కనుక రైతులు కెసిఆర్ గారికి అండగా వుండాలి అని రాబోయే రోజుల్లో కారు గుర్తుకి ఓటు వేయాలి.
BRS మేనిఫెస్టోలో రైతు భందు పెంచి రైతుకు మేలు చేస్తారు ఆని అన్నారు.