బ్రెజిల్ లో ఆ మహిళ చేసిన విన్యాసం నెట్టింట వైరల్!

కొన్ని కొన్ని ఘటనలు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తాయ్. ఇంటర్నెట్ వినియోగం పెరిగేకొద్దీ మనుషుల ఆలోచనలు బాగా పెరుగుతున్నాయ్.

ఒకప్పుడు ఒకరి ఫేమ్ బయటకు తెలియాలి అంటే ఏళ్లు ఏళ్లు కష్టపడాలి.కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లో ఒకే ఒక పిచ్చి వీడియో చేస్తే చాలు నెట్టింట వైరల్ అయ్యి ఫేమస్ అయిపోతారు.

అయితే పిచ్చి పనులు చేసి ఫేమస్ అయ్యే వారి లిస్ట్ ఎంత పెద్దగా ఉందో అంతే పెద్దగా విన్యాసాలు చేసి పేరు సంపాదించే వారి లిస్ట్ కూడా ఉంది.ఇక విన్యాసాలు చేసి నెట్టింట వైరల్ అవ్వడమే కాదు సరికొత్తగా అలోచించి.

ఎవరు చేయలేని పనిని ఎంతో వెరైటీగా చేసి అందరిని ఆకర్షిస్తూగిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదిస్తున్నారు.అందులో స్థానం సంపాదించేందుకు ఎంతోమంది ఎన్నో రకాల విన్యాసాలు చేస్తుంటారు.

Advertisement

కాస్త వెరైటీగా అలోచించి.ఇంతవరకు ఎవరు చేయని పనులు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.

ఇక అలానే తాజాగా బ్రెజిల్ కు చెందిన ఓ మహిళ సర్ఫర్ ఎంతో అద్భుతంగా సర్ఫింగ్ విన్యాసం చేసి గతంలోనే తన పేరిట ఉన్న గిన్నిస్ రికార్డ్ ని ఆమె తిరగ రాసింది.ఇక ఆ సర్ఫింగ్ కి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

బ్రెజిల్‌కు చెందిన ఆ మహిళ సర్ఫర్ పేరు మాయ గబీరియా.ఆమె తాజాగా అతి పెద్ద అలను ఈది గిన్నీస్ రికార్డుకెక్కింది.

ఆమె ఈదిన ఆలా ఎత్తు తెలిస్తే మీరు కూడా షాక్ కి గురవుతారు.ఎందుకంటే అది 10 కాదు 20 కాదు ఏకంగా 73.5 అడుగుల ఎత్తులో ఆమె సర్ఫింగ్ చేసింది.చిన్న అలను చూస్తే సునామీ వచ్చింది అని ఫీల్ అయ్యే మనం ఆ అలను దగ్గర నుంచి చూసిన చాలు మన గుండె ఆగిపోతుంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

మరి మీరు ఎం అంటారు? .

Advertisement

తాజా వార్తలు