లవర్‌ను ఏడిపించిన పోకిరీ.. మైక్ టైసన్‌లా పంచులు విసిరిన బాయ్‌ఫ్రెండ్.. వీడియో వైరల్...

పిచ్చి చేష్టలు చేస్తే ఏదో ఒక రోజున తగిన శాస్తి జరిగే అవకాశం ఉంది.చెడు చేసిన వారికి చివరికి చెడే జరుగుతుందని చాలామంది నమ్ముతారు.

 Boyfriend Punches Man Who Misbehaves With His Girlfriend Video Viral Details, Vi-TeluguStop.com

ఒక్కోసారి ఆ చెడ్డ వ్యక్తులకి వెంటనే చెడు జరుగుతుంది.ఈ హ్యాపీ ఎండింగ్ ఘటనలకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డు అవుతుంటాయి.

ఈ వీడియోలను ఇన్‌స్టంట్ కర్మ( Instant Karma ) అనే క్యాప్షన్‌తో చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ షేర్ చేస్తుంటాయి.తాజాగా @సీసీటీవీ ఇడియట్స్ అనే ట్విట్టర్ పేజీ షేర్ ఈ కోవకు చెందిన ఒక వీడియోను షేర్ చేసింది.

ఇందులో కొవ్వు పట్టిన ఒక వ్యక్తి ఒక ప్రియురాలిని( Girlfriend ) దీనికి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో ఒక ప్యాసేజ్ లో ఇద్దరు యువకులు నిల్చును ఉండటం మనం చూడవచ్చు.

అదేదారిలో లవర్స్ వెళ్తున్నారు.అయితే అక్కడ నిల్చున్న ఇద్దరిలో ఒక యువకుడు యువతి వీపు వెనక ఏదో విసిరేశాడు.

ఈ విషయాన్ని ఆమె ప్రేమికుడు గమనించాడు.తర్వాత వారిని నిలదీశాడు.

అయితే సదరు ఆగితాయి ‘ఏంరో నువ్వు ఇప్పుడు నన్ను కొడతావా? ఏం చేస్తావో చెయ్యి’ అన్నట్టు బాయ్ ఫ్రెండ్( Boyfriend ) పైపైకి వెళ్ళాడు.అయితే క్షణాల్లోనే సదరు బాయ్ ఫ్రెండ్ ఈ ఆకుతాయి ముఖం మీద బలంగా ఒక పంచ్ ఇచ్చాడు.ఆ దెబ్బకు సదరు పోకిరి నేలకూలాడు.ఇంకొక వ్యక్తి ఈ బాయ్ ఫ్రెండ్ ని ఎటాక్ చేయడానికి ప్రయత్నించగా అతడికి కూడా ఒక పంచ్ ఇచ్చాడు, అలా ఇద్దరూ కింద పడిపోయారు.

తర్వాత ప్రేమికురాలు తన ప్రియుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.అప్పటికీ ఆ పోకిరి స్పృహలోకి రాలేదు.బహుశా అతడు నాకౌట్ అయినట్లు ఉన్నాడు.స్పృహలో ఉన్న మరొక ఆకతాయి.ఇతడిని లేపడానికి ప్రయత్నించాడు అంతటితో వీడియో ముగిసింది.కొంపదీసి అతడు మైక్ టైసన్ హా, ఏంటి? అని ఒక వ్యక్తి ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.ఈ వీడియో చూసి చాలామంది నవ్వుకుంటున్నారు.“బాగా అయింది మళ్ళీ ఎవరి జోలికి వీరు వెళ్ళరు” అని వ్యాఖ్యానిస్తున్నారు.“నువ్వేం పాపం చేస్తావో అది తిరిగి నీకే తగులుతుంది, ఇదే ఇన్‌స్టంట్ కర్మ” అంటే అని ఒక నెటిజెన్ కామెంట్ చేశాడు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube