కేంద్ర హోం మంత్రితో భేటీ కానున్న బూర నర్సయ్య గౌడ్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భేటీ కానున్నారు.తాజాగా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బిజెపిలోకి వెళ్ళనున్నారని సమాచారం.

 Boora Narsaiah Goud To Meet The Union Home Minister-TeluguStop.com

రాజీనామా కారణాలపై సీఎం కేసీఆర్ కు ఇప్పటికే నరసయ్య గౌడ్ లేఖ రాశారు .ఈ క్రమంలోనే నిన్న రాత్రి జేపీ నడ్డాను ఆయన కలిశారు.త్వరలో భువనగిరి పార్లమెంట్ పరిధిలో బిజెపి భారీ బహిరంగ సభ నిర్వహించే యోచనలో ఉంది.ఈ సభలోబూర నర్సయ్య గౌడ్ ను పార్టీలో చేర్చుకోవాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న నరసయ్య గౌడ్ రేపు హైదరాబాదుకు తిరిగి రానున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube