రిలీజ్ ఆర్డర్ అందింది.ఎన్నికలు వస్తున్న తరుణంలో చంద్రబాబును అరెస్ట్( Chandrababu arrest ) చేశాఅవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడానికి వస్తే.
ఏపీ పోలీసులు సీబీఐను ఆపారు.చంద్రబాబు కేసుల్లో నయా పైసా అవినీతి చూపలేకపోయారు.
కార్యకర్తలు కట్టిన సభ్యత్వాన్ని అవినీతి సొమ్మన్నారు.మద్యం విషయంలో మళ్లీ మరో తప్పుడు కేసు పెట్టారు.
అజేయ్ రెడ్డి, గౌతంరెడ్డి, వాసుదేవ రెడ్డి వంటి వారితో చంద్రబాబుపై కేసులు పెట్టించారు.
మరిన్ని తప్పుడు కేసులు పెట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది.
నిజం గెలవాలి.నిజమే గెలిచింది.
బోండా ఉమ( Bonda Uma ), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు.చంద్రబాబు మధ్యంతర బెయిల్ విషయంలో ఏసీబీ కోర్టుకు ష్యూర్టీలు సమర్పించాం.
వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చాం.చంద్రబాబు రిలీజ్ ఆర్డర్లను జైలు అధికారులకు కోర్టు మెయిల్ చేశారు.
పర్సనల్ ఆర్డర్ కూడా మేం తీసుకున్నాం.రాజమండ్రి జైలు అధికారులకు మెయిల్ ద్వారా హైకోర్టు బెయిల్ ఆర్డర్, ఏసీబీ కోర్టు రిలీజ్ ఆర్డర్ అందాయి.సుప్రీం కోర్టు( Supreme Court )లో ఉన్న క్వాష్ పిటిషన్ మాకు అనపకూలంగా వస్తుందని నమ్ముతున్నాం.53 రోజుల పాటు వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా జైల్లో ఉంచారు.53 రోజులైనా ఒక్క ఆధారం కూడా సమర్పించలేదు.పీసీ యాక్ట్ కింద చంద్రబాబుపై కేసులు పెట్టడం కక్షపూరితమే.
నిజం గెలిచింది.ధర్మం విజయం సాధించింది.
మరో గంటన్నరలో చంద్రబాబు జైల్ నుంచి బయటకు రానన్నారు.జగన్ చేసిన ప్రతి చర్యకు ప్రతిచర్య తప్పదు.