వైసిపి ప్రభుత్వం పై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు కామెంట్స్

వైసిపి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు.అమరావతి రైతులు వేల ఎకరాలు రాజధాని కోసం భూములు ఇచ్చారు.

 Bonda Uma Sensational Comments On Ycp Government,ycp Government,bonda Uma,amarav-TeluguStop.com

ఎన్నికల ముందు ప్రతిపక్షం లో ఉన్న జగన్ అమరావతీ రాజధాని గా ప్రకటించారు.అధికారంలోకి రాగానే అమరావతి రైతులను మోసం చేశారు.

పాదయాత్ర చేసేందుకు రైతులు కోర్టు కు వెళ్లారు.రాజధాని మరిచే హక్కు రాష్ట్ర ప్రభుత్వం కి లేదు అని హైకోర్టు కోర్టు చెప్పింది.

రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ మాట విలువలేదు.రాష్ట్ర ప్రభుత్వం ఇస్తం వచ్చినట్లు పరిపాలన చేస్తున్నారు.

రైతులు చేస్తున్న పాదయాత్ర పై వైసీపీ నేతలు విషం కక్కుతున్నరు.ఉత్తరాంధ్ర మంత్రులు కొత్త అమర్నాథ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.

రాజమండ్రిలో ఎంపీ మార్గాన్ని భరత్ రైతులపై పెట్రోల్ ప్యాకెట్లు విసిరారు.మంత్రి కరుమురి నాగేశవరరావు రౌడీ లాగా అమరావతి రైతులపై కర్రలతో దాడి చేశారు.రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు తాడేపల్లి ఆదేశాలు పాటిస్తున్నారు.10 నెలలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందదు.అమరావతి రైతులు ఉంటున్న కళ్యాణమండపంలో 400 మంది పోలీసులను ఎందుకు ఉంచారు.రైతులు చేసిన తిరుపతి పాదయాత్రలో అవాంఛనీయ ఏమైనా సంఘటనలు జరిగాయా.ఐదు కోట్ల మంది ప్రజలు వన్ స్టేట్ వన్ క్యాపిటల్ అమరావతిగా ఉండాలని కోరుకుంటున్నారు.వైసిపి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది.

తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేస్తే జగన్ పాదయాత్ర చేసేవాడా.టిడిపి అమరావతికి పూర్తిగా మద్దతు ప్రకటిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube