రాజమౌళి డైరెక్షన్ లో బాలీవుడ్ హీరో...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది వాళ్ల కంటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు.ఇక దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Bollywood Hero Directed By Rajamouli, Rajamouli , Hrithik Roshan , Tollywood,-TeluguStop.com

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మీద సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఇక ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్( Hrithik Roshan ) ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది.

 Bollywood Hero Directed By Rajamouli, Rajamouli , Hrithik Roshan , Tollywood,-TeluguStop.com

ఇక ఇప్పటికే హృతిక్ రోషన్ తో రాజమౌళి బాహుబలి సినిమా చేయాల్సింది కానీ అందులో హృతిక్ రోషన్ తన క్యారెక్టర్ ని మిస్ చేసుకున్నాడు.

Telugu Baahubali, Bollywood, Hrithik Roshan, Mahesh Babu, Prabhas, Rajamouli, To

అందువల్ల ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న మహేష్ బాబు( Mahesh babu ) సినిమాలో ఒక కీలక పాత్ర లో అతను నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు బాగానే ఉంది కానీ రాజమౌళి బాలీవుడ్ స్టార్లను కూడా తన సినిమాలో ఇన్వాల్వ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Telugu Baahubali, Bollywood, Hrithik Roshan, Mahesh Babu, Prabhas, Rajamouli, To

ఇక దానికి తగ్గట్టుగానే ఆ హీరోలు కూడా రాజమౌళి సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించడానికి అయిన సిద్ధంగా ఉన్నారు.ఒకప్పుడు రాజమౌళి ని రిజెక్ట్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పుడు రాజమౌళి తో సినిమా చేయడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు అంటే ఇది ఒక తెలుగువాడు సాధించిన సక్సెస్ గా మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.అందుకే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు…ఇక రాజమౌళి ఈ సినిమా తో పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube