Poonam Pandey : నేను బతికే ఉన్నా..పూనమ్ పాండే ప్రకటన

బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే( Actress Poonam Pandey ) కీలక ప్రకటన చేశారు.తాను ఇంకా చనిపోలేదని, బతికే ఉన్నానని తెలిపారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు పూనమ్ పాండే.గర్భాశయ క్యాన్సర్( Cervical cancer ) పై అందరికీ అవగాహన రావాలని తెలిపారు.

ఈ క్రమంలోనే తాను చనిపోయినట్లు ప్రచారం చేశారన్నారు.తాను చనిపోలేదని, బతికే ఉన్నానని తెలిపారు.ఈ విషయంపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పూనమ్ పాండే వెల్లడించారు.

కాగా నిన్న పూనమ్ పాండే చనిపోయినట్లు వ్యక్తిగత సిబ్బంది వెల్లడించిన సంగతి తెలిసిందే.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు