పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా ప్రదర్శనలో బోగ్గి మంటలు యన్ టి ఆర్ జిల్లా జగ్గయ్య పేట పట్టణం థియేటర్ లోనే పేపర్ లతో మంటలు వేసిన అభిమానులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.జగ్గయ్యపేటలోని G3 కమలా థియేటర్లో అభిమానులు అత్సుత్సహం.
థియేటర్ లో పడిన పేపర్స్ అన్నింటిని పోగు చేసి మంటలు వేయడం పెద్ద కలకలం రేపింది.స్క్రీన్ దగ్గర మంటలు వేసి డాన్సులు చేసిన అభిమానులు.
ఇలా మంటలు వేయడం సరికాదు అని సర్ది చెప్పబోయిన ధియేటర్ మేనేజర్ పై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకున్నారని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు .