నెల్లూరు జిల్లా: బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.రాష్ట్రంలోని రైతులను ప్రభుత్వం మోసం చేస్తోంది.గిట్టుబాటు ధరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి.మిల్లర్ల చేతిలో ఈ ప్రభుత్వంతో కీలు బొమ్మలా వ్యవహరిస్తోంది.ఎఫ్.
సి.ఐ కొనుగోలు చేస్తున్నపుడు రైతుల ఖాతాల్లో నగదు పడేది.
ఎఫ్.సి.ఐ.ని కొనుగోలు చేయనీయకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది.మిల్లర్లు దళారులు ప్రభుత్వం రైతులను దోచుకుంటున్నాయి.రైతులు మాత్రం నష్టపోతున్నారు.







