వైసీపీ నేతలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బీజేపీ నేత సత్యకుమార్ పై దాడిని వైసీపీ సమర్థించుకుంటోందని మండిపడ్డారు.
ఈ దాడి ఘటనతో వైసీపీ సంస్కృతి ఏంటో అర్థం అవుతోందని సుజనా చౌదరి విమర్శించారు.ఈ నేపథ్యంలో అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.







