తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంగారెడ్డిలో ల్యాండ్, ఇసుక, మద్యం మాఫియాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.

మునుగోడులో టీఆర్ఎస్ అప్పుడే ప్రలోభాలకు తెరలేపిందని విమర్శించారు.

తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందన్నారు.ఈ తరహా పాలననే సీఎం కేసీఆర్ దేశ వ్యాప్తం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

నిధులు మోదీవి.ప్రచారం కేసీఆర్ ది అని ఎద్దేవా చేశారు.

Advertisement

ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్ నమూనాను తెలంగాణకు తీసుకువస్తామని చెప్పారు.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు