విశాఖ: ఎం.పీ జీవిఎల్ నర్సింహరావు కామెంట్స్.కేంద్ర ప్రభుత్వం సహకారం వలనే ఏపీ అభివృద్ధి జరుగుతుంది.పోలవరం నిర్మాణంలో వైసిపి చేతకానితనం బయటపడింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపిలో ఏమి ఉద్ధరించారు.నీటిపారుదల అంశంపై చర్చించడానికి వైసిపి,టిడిపి సిద్ధమా.
దమ్ముంటే ఈ సవాల్ ను స్వీకరించాలి.విశాఖలో భూకజ్జాలపై చర్చకు సిద్ధమా.
మంత్రి ధర్మానకు, చంద్రబాబుకు ఏ లాలూచి కుదిరింది.వైసిపి సిట్ రిపోర్ట్ ను ఎందుకు బయటపెట్టలేదు? వైసీపి,టిడిపి నేతలు భూములు దోచుకున్నారు.ఒకరు చేసిన అవినీతిని మరొకరు కాపాడుతున్నారు.భూకబ్జాలపై న్యాయపోరాటం చేస్తున్నాము.
విశాఖ భూకబ్జాలపై పార్లమెంట్ లో ప్రశ్నిస్తాను.త్వరలో 5జీ సేవలు విశాఖలో ప్రారంభం కానున్నాయి.
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా బిజేపి పోరాడుతుంది.