బీఆర్ఎస్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపాటు

బీఆర్ఎస్ పార్టీపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజకీయాలను బీఆర్ఎస్ కలుషితం చేస్తోందని ఆరోపించారు.

 Bjp Mla Raghunandan Rao Lashed Out At Brs-TeluguStop.com

ప్రశాంత్ కిషోర్ సలహాలతోనే కేసీఆర్ కయ్యానికి కాలు దువ్వుతున్నారని రఘునందన్ రావు ఆరోపించారు.దొంగే దొంగ అన్న రీతిలో కేసీఆర్ పరిస్థితి ఉందని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తోందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube