బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలి.. కాంగ్రెస్ ఎంపీ

BJP Leaders Should Apologize.. Congress MP

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపహాస్యం చేశారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

 Bjp Leaders Should Apologize.. Congress Mp-TeluguStop.com

మీరాకుమార్ ధైర్యం చేయకుంటే రాష్ట్రం వచ్చేది కాదని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.ఇప్పుడున్న పాలకులు తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదని చెప్పారు.

తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజు కేసీఆర్ పార్లమెంట్ లో లేరని తెలిపారు.రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్ కు వ్యతిరేకంగా కేసీఆర్ ఓటు వేశారని పేర్కొన్నారు.

ఈ సారి కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని ఆయన వెల్లడించారు.

Video : BJP Leaders Should Apologize Congress MP #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube