బోలక్ పూర్ లో జరిగిన ఘటనపై ఘాటుగా స్పందించిన బిజెపి జాతీయ మహిళ ఉపాధ్యక్షురాలు విజయశాంతి..

బోలక్ పూర్ లో జరిగిన ఘటన పై ఘాటుగా స్పందించిన బిజెపి జాతీయ మహిళ ఉపాధ్యక్షురాలు విజయశాంతి. బర్కత్ పుర బిజెపి నగర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నారు.

 Bjp Leader Vijayashanthi Responded On Bolakpur Incident Details, Bjp Leader Vija-TeluguStop.com

అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం, టి ఆర్ ఎస్ కవలపిల్లలని దోరహంకారాన్ని నిదర్శనమని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆమె తెలిపారు.

మరియు తెలంగాణ రాష్ట్రంలో పబ్ కల్చర్ ను పూర్తిగా ఎత్తివేయాలని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలని ఆమె కోరారు.

పబ్బులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బ్యాన్ చేయాలని ఆమె కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube