బోలక్ పూర్ లో జరిగిన ఘటనపై ఘాటుగా స్పందించిన బిజెపి జాతీయ మహిళ ఉపాధ్యక్షురాలు విజయశాంతి..

బోలక్ పూర్ లో జరిగిన ఘటన పై ఘాటుగా స్పందించిన బిజెపి జాతీయ మహిళ ఉపాధ్యక్షురాలు విజయశాంతి.

బర్కత్ పుర బిజెపి నగర కార్యాలయంలో ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంఐఎం, టి ఆర్ ఎస్ కవలపిల్లలని దోరహంకారాన్ని నిదర్శనమని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆమె తెలిపారు.

మరియు తెలంగాణ రాష్ట్రంలో పబ్ కల్చర్ ను పూర్తిగా ఎత్తివేయాలని పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలని ఆమె కోరారు.

పబ్బులను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా బ్యాన్ చేయాలని ఆమె కోరారు.

సంక్రాంతికి వస్తున్నాం మమ్మల్ని బావి నుంచి బయటపడేసింది.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!