బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదు..: కిషన్ రెడ్డి

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి( Kishan Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిన నేత ఈటల రాజేందర్( Etala Rajender ) అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

 Bjp Is No One's B-team Kishan Reddy , Kishan Reddy, B-team, Bjp, Etala Rajender-TeluguStop.com

ఈ క్రమంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ ను గెలిపించుకుందామని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణలో 12 కు పైగా స్థానాలను గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ కు బీజేపీ బీ-టీమ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అయితే బీజేపీ ఎవరికీ బీ -టీమ్ కాదని చెప్పారు.

బీఆర్ఎస్ నేతలు గెలిచి ఢిల్లీకి వచ్చి చేసేదేం లేదన్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే అధికారమని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube