రాష్ట్రంలో పరిపాలన చేయకుండా ప్రభుత్వం రంగులు మారుస్తుంది.జిన్నా టవర్ కు పేరు మార్చకుండా కేవలం రంగులు మాత్రమే మార్చారు.
జిన్నా నరహంతకుడుజాతీయ జెండా కంటే జిన్నా గొప్పవాడా అని బిజెపి జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు వైసిపి పాల్పడుతుంది.
జిన్నాని మేము ముస్లింగా చూడటం లేదు.పాకిస్థాన్ జాతీయుడు గానే చూస్తున్నాం.
పేరు మార్చి అబ్దుల్ కలాం పేరు పెట్టే వరకూ బిజెపి పోరాడుతుంది
.