రాష్ట్రం లో మరో సారి బిజేపి ప్రభుత్వం అధికారం లోకి రాబోతున్నాం..మంత్రి శ్రీరాములు

ఓటుహక్కును వినియోగించుకున్న మంత్రి శ్రీరాములురాష్ట్రం లో మరో సారి బిజేపి ప్రభుత్వం( BJP government ) అధికారం లోకి రాబోతున్నాంఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 113 స్థాలకు మించి మేజారిటి స్థానాలు సాధిస్తాం.కాంగ్రెస్ మేనిఫెస్టో బోగస్.

 Bjp Government Is Going To Come To Power In The State Again.. Minister Sriramul-TeluguStop.com

.గతం లోనూ కాంగ్రెస్ మేనిఫెస్టోలు( Congres ) అమలు కాలేదు.

గాలి జనార్ధన్ పార్టీ తో మాకు ఏలాంటి నష్టం లేదు.డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యం.

మాపార్టీ జాతీయ పార్టీ మాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు.

కేంద్రంలో నరేంద్రమోదీ( Narendra Modi ) అందిస్తున్న సుపరిపాలన , సంక్షేమ పథకాలు బిజేపిని అధికారంలోకి తెస్తాయి ఇప్పటి వరకు బళ్లారిలో పోలింగ్ 43.3 శాతం నమోదు అయ్యింది సాయంత్రానికి 85 శాతం పోలింగ్ జరుగుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube