రాష్ట్రం లో మరో సారి బిజేపి ప్రభుత్వం అధికారం లోకి రాబోతున్నాం..మంత్రి శ్రీరాములు
TeluguStop.com
ఓటుహక్కును వినియోగించుకున్న మంత్రి శ్రీరాములురాష్ట్రం లో మరో సారి బిజేపి ప్రభుత్వం( BJP Government ) అధికారం లోకి రాబోతున్నాంఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 113 స్థాలకు మించి మేజారిటి స్థానాలు సాధిస్తాం.
కాంగ్రెస్ మేనిఫెస్టో బోగస్.గతం లోనూ కాంగ్రెస్ మేనిఫెస్టోలు( Congres ) అమలు కాలేదు.
గాలి జనార్ధన్ పార్టీ తో మాకు ఏలాంటి నష్టం లేదు.డబుల్ ఇంజన్ సర్కారు తోనే అభివృద్ధి సాధ్యం.
మాపార్టీ జాతీయ పార్టీ మాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు.కేంద్రంలో నరేంద్రమోదీ( Narendra Modi ) అందిస్తున్న సుపరిపాలన , సంక్షేమ పథకాలు బిజేపిని అధికారంలోకి తెస్తాయి
ఇప్పటి వరకు బళ్లారిలో పోలింగ్ 43.
3 శాతం నమోదు అయ్యింది సాయంత్రానికి 85 శాతం పోలింగ్ జరుగుతుంది.
పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్… నాని ఇంట్రెస్టింగ్ పోస్ట్!