ఆలయాలు పునః నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం - బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్.హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయోధ్యా రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతుంది.

 Bjp Bhanuprakash Reddy Shocking Comments On Ap Govt, Bjp, Bhanuprakash Reddy , A-TeluguStop.com

ఆ అమృత ఘడియలు కోసం యావత్ హిందులోకం ఎదురుచూస్తోంది.ఓ వైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాలు నిర్నాణాలు జరుగుతుంటేమన దురదృష్టం ఏపీలో మాత్రం వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.పునఃనిర్మించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందుతుంది.

800 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల పార్వేట మండపం కాలగర్భం కలిసిపోయింది.తిరుమల, తిరుపతిలో ఉన్న పురాతన మండపాలను పరిశీలించేందుకు కేంద్ర పురావస్తు శాఖ నుండి ముగ్గుల సభ్యుల కమిటీ నేడు వచ్చింది.అలిపిరి పాదాల మండపం , మరికొన్ని పురాతన మండపాలతో పాటు ఇటీవల టీటీడీ జీర్ణోధరణ చేసిన‌ పార్వేట మండపాన్ని పరిశీలించవల్సిందిగా కమిటీని‌ కోరుతా.

కాకతీయ కట్టడాలు సంరక్షించుకున్న తరహాలో తిరుమలలోని పురాటన కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత టీటీడిపై ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube