ఆలయాలు పునః నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం – బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి

తిరుమల: బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్.హిందువులు 500 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆయోధ్యా రామాలయం ప్రారంభోత్సవం మరో 5 రోజుల్లో జరగబోతుంది.

ఆ అమృత ఘడియలు కోసం యావత్ హిందులోకం ఎదురుచూస్తోంది.ఓ వైపు దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఆలయాలు నిర్నాణాలు జరుగుతుంటేమన దురదృష్టం ఏపీలో మాత్రం వందల దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి.

పునఃనిర్మించడంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందుతుంది.800 సంవత్సరాల చరిత్ర కలిగిన తిరుమల పార్వేట మండపం కాలగర్భం కలిసిపోయింది.

తిరుమల, తిరుపతిలో ఉన్న పురాతన మండపాలను పరిశీలించేందుకు కేంద్ర పురావస్తు శాఖ నుండి ముగ్గుల సభ్యుల కమిటీ నేడు వచ్చింది.

అలిపిరి పాదాల మండపం , మరికొన్ని పురాతన మండపాలతో పాటు ఇటీవల టీటీడీ జీర్ణోధరణ చేసిన‌ పార్వేట మండపాన్ని పరిశీలించవల్సిందిగా కమిటీని‌ కోరుతా.

కాకతీయ కట్టడాలు సంరక్షించుకున్న తరహాలో తిరుమలలోని పురాటన కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత టీటీడిపై ఉంది.

జాన్వీతో ఎప్పటికీ సినిమా చేయనని చెప్పిన ప్రముఖ స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?