గూడూరులో జనసేన నాయకులకు చేదు అనుభవం జనసేన నాయకులకు అడ్డుకున్న ఆకుమర్రు గ్రామస్థులు తమ గ్రామంలోకి ప్రవేశించి వివాదాలు సృష్టించవద్దని జనసేన నేతలను నిలదీసిన మహిళలు డ్వాక్రా గ్రూపుల్లో జరిగిన అవకతవకలను రాజకీయంగా వాడుకునేందుకు ఆకుమర్రు గ్రామంలో జనసేన నాయకులు హల్ చల్ జనసేన నాయకులను అడ్డుకుని గ్రామం నుంచి తరిమేసిన గ్రామస్థులు గ్రామస్తులు తిరగబడటంతో వెనుదిరిగిన జనసేన నాయకులు
తాజా వార్తలు