రెండు రోజుల్లోనే నైజాంలో బింబిసార బ్రేక్ ఈవెన్.. ఇక లాభాలే లాభాలు!

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ ఫిక్షనల్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

 Bimbisara Creates A Sensation In Nizam, Nizam, Bimbisara Collections,kalyan Ram-TeluguStop.com

ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.

కళ్యాణ్ రామ్ ఎప్పుడు ట్రై చేయని గెటప్ లో కనిపించే సరికి ఈ సినిమాపై ముందు నుండే ఇంట్రెస్ట్ పెట్టారు.5వ శతాబ్దానికి చెందిన బింబిసారుడు కథాంశంతో ఆసక్తికరంగా నూతన డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా ఎన్టీఆర్ కూడా తనవంతు సహాయంగా ప్రొమోషన్స్ చేసి ప్రేక్షకులకు మరింత చేరువ చేసాడు.
యినా ఈ సినిమా ఆ తర్వాత కూడా వసూళ్ల పరంపర ను కొనసాగిస్తుంది.రెండు రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ టచ్ చేస్తున్నట్టు ట్రేడ్ వర్గలు చెబుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నైజాం లో రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెంట్ మార్క్ కు దగ్గర అయ్యిందట.

Telugu Bimbisara, Catherine Tresa, Kalyan Ram, Nizam, Samyukta Menon-Movie

ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి పోయింది.ఫస్ట్ డేనే బెస్ట్ ఓపెనింగ్స్ స్టార్ట్ ఈ సినిమా నైజాం లో 4 కోట్ల బిజినెస్ చేసింది.విడుదల అయినా రెండువ రోజు జి ఎస్ టి తో కలిపి 1.77 కోట్ల షేర్ రాబట్టగా రెండు రోజుల్లోనే 3.87 కోట్ల మార్క్ టచ్ చేసింది.దీంతో ఆల్ మోస్ట్ ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయినట్టే చెప్పాలి.ఈ రోజు వీకెండ్ కాబట్టి మరింత వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.ఇక ఈ రోజు నుండి నైజాం లో లాభాల బాట పెట్టనున్నట్టు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube